ICC Cricket World Cup 2019 : BCCI To Consult Govt On Pak World Cup Tie Says Vinod Rai | Oneindia

2019-02-23 80

"That game is still three months away. We will take a call on that match at a later date in consultation with the government," Rai said.
#WorldCup2019
#BCCI
#VinodRaionindvspakmatch
#COA
#ICC
#indvspak
#cricket
#pulwamatragedy
#teamindia

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై యావత్ భారతవనిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్‌లో పాక్‌తో భారత మ్యాచ్ ఆడకూడదని అటు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.